Visakhapatnam: నేడు విశాఖ షిప్‌యార్డ్‌లో రాజ్ నాథ్ సింగ్ పర్యటన!

Visakhapatnam: నేడు షిప్‌యార్డ్‌లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన. ఎఫ్.ఎస్.ఎస్-1 నౌక జలప్రవేశం గోలియత్ క్రేన్, స్లిప్ వే ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 6 Oct 2026 8:18 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: నేడు విశాఖ షిప్‌యార్డ్‌లో రాజ్ నాథ్ సింగ్ పర్యటన!

Visakhapatnam: నేడు విశాఖ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన.. షిప్ యార్డ్ లో పలు ప్రోజెక్టుల కి శంకుస్థాపన చేయనున్న రాజ్ నాథ్ సింగ్ షిప్ యార్డ్ స్లిప్ వే ప్రారంభోత్సవం చేయనున్న రాజ్ నాథ్ సింగ్ ఎఫ్.ఎస్.ఎస్ 1 నౌక జలప్రవేశం, గోలియత్ క్రేన్, స్లిప్ వే బెర్తు, ఎఫ్.ఎస్.ఎస్ - 5, నౌక పనులు ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొనున్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.