Visakhapatnam: మధురవాడలో అర్ధరాత్రి రెస్క్యూ ఆపరేషన్!
Visakhapatnam: విశాఖ మధురవాడలోని అపార్ట్‌మెంట్‌లో భారీ వర్షపు నీటిలో చిక్కుకున్న 80 మందిని పోలీసులు, ఫైర్ సేఫ్టీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రెస్క్యూ చేసి కాపాడారు.
Visakhapatnam: మధురవాడలో అర్ధరాత్రి రెస్క్యూ ఆపరేషన్!
Visakhapatnam: కొమ్మాది రేఖ రెసిడెన్సి అపార్ట్‌మెంట్‌లో భారీగా చేరిన వర్షపు నీరు సెల్లార్ మొత్తం నీటితో మునిగిపోవడంతో అపార్ట్‌మెంట్ వాసుల్లో ఆందోళన నైట్ డ్యూటీ నిర్వహించిన ఎస్ఐ సూరి ప్రకాష్ పరిస్థితిని గమనించి పై అధికారులకు తెలియజేశారు
సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల రంగప్రవేశం ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన సహాయక బృందాలు అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న సుమారు 80 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అధికారులు
ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించిన రెస్క్యూ సిబ్బంది అనంతరం సమీపంలోని మరో అపార్ట్మెంట్ లోకి వారందరికీ సురక్షితంగా ఆశ్రయం కల్పించిన అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించిన పీఎం పాలెం పోలీసులు భారీ వర్షాల నేపథ్యంలో అపార్ట్‌మెంట్ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు




