Visakhapatnam: మధురవాడ 8వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పిల్లా అనిత!
Visakhapatnam: విశాఖ మధురవాడ 8వ వార్డు వైకాపా కార్పొరేటర్ అభ్యర్థిగా పిల్లా అనిత బరిలో నిలిచారు. మంచినీటి సమస్యను తీర్చి వార్డును అభివృద్ధి చేస్తామన్నారు.
Visakhapatnam: మధురవాడ 8వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పిల్లా అనిత!
Visakhapatnam: 8 వ వార్డు నుంచి కార్పొరేటర్ సీటు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదములు వార్డు అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తాను గెలిచి వార్డు లో అభివృద్ధి చేస్తాను పిల్లా కృష్ణ మూర్తి పాత్రుడు కామెంట్స్...
8వ వార్డు పిల్లా అనిత కు జగన్, బొత్స సత్యనారాయణ, కేకే రాజు, అనూష ఆశీసులతో టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదములు మధురవాడ ప్రాంతంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉంది
8వ వార్డు ప్రజలకు గత పాలకులు ఎవరు కూడా పట్టించుకోలేదు ప్రధానంగా మంచి నీటి సమస్య కు ఎవరు పోరాడలేదు నేను ఆ సమస్యపై పోరాటం చేస్తాను




