Bheemili: మూలకుద్దు, తాళ్లవలస ఎంపీటీసీ విజేతలకు పాణిగ్రహీ సుకుమార్ అభినందనలు

Bheemili: భీమిలి మండలం మూలకుద్దు ఎంపీటీసీ కృష్ణవేణి, తాళ్లవలస ఎంపీటీసీ బోణి ఈశ్వర్ కుమార్‌లను పాణిగ్రహీ సుకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

SHIVA, BHIMILI
Published on: 11 Nov 2026 7:16 PM IST
Bheemili
X

Bheemili: మూలకుద్దు, తాళ్లవలస ఎంపీటీసీ విజేతలకు పాణిగ్రహీ సుకుమార్ అభినందనలు

భీమిలి: భీమిలి మండలం మూలకుద్దు ఎంపీటీసీగా ఎన్నికైన యరబాల కృష్ణవేణి అనిల్ ప్రసాద్ దంపతుల తో పాటు, జర్నలిస్ట్ సోదరులు బోణి ఈశ్వర్ కుమార్ తాళ్ల వలస ఎంపీటీసీ గా ఎన్నికైన సందర్బంగా వారి ఇరువురిని వారి వారి స్వగృహం లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన బ్లూమింగ్ స్టార్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల డైరెక్టర్ అండ్ కరెస్పాండంట్ పాణిగ్రహీ సుకుమార్ వారు నిరంతరం ప్రజా సేవలో ఉంటూ మరిన్ని ప్రాజోపయోగ కార్యక్రమాలు చేపడుతూ మరిన్ని పదవులు అలంకరించాలని ఆయన ఆకాంక్షించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI