Anakapalli: నర్సీపట్నం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా అనిత నామినేషన్!
Anakapalli: నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా చింతకాయల అనిత నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Anakapalli: నర్సీపట్నం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా అనిత నామినేషన్!
అనకాపల్లి: నర్సీపట్నం మున్సిపాలిటీ YSR పార్టీ చైర్మన్ అభ్యర్థిగా చింతకాయల అనిత నామినేషన్ దాఖలు చేశారు.నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర గణేష్ పాల్గొన్నారు.చింతకాయల సన్యాసి పాత్రుడు (జమీల్) పాల్గొన్నారు.




