Narsipatnam: నర్సీపట్నంలో హెల్ప్ డెస్క్.!
Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ అభ్యర్థుల సౌకర్యార్థం తహశీల్దార్ ఆఫీస్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ వెల్లడించారు.
Narsipatnam: నర్సీపట్నంలో హెల్ప్ డెస్క్.!
Narsipatnam: తహశీల్దార్ ఎల్ రామారావు నర్సీపట్నం తహశీల్దార్ కార్యాలయంలో ఎలక్షన్స్ నామినేషన్ ల కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.తహశీల్దార్ మాట్లాడుతూ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎన్నికల DT, RI, VRO,అందుబాటులో ఉంటారని అన్నారు.ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ క్యాస్ట్ సర్టిఫికెట్ల కొరకు సంప్రదించాలని కోరారు.




