Anakapalli: కలెక్టర్ విజయకృష్ణన్‌ను కలిసిన నర్సీపట్నం చైర్మన్

Anakapalli: నూతనంగా ఎన్నికైన నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

R. A. Naidu, Narsipatnam
Published on: 9 Nov 2026 12:09 PM IST
Anakapalli
X

Anakapalli: కలెక్టర్ విజయకృష్ణన్‌ను కలిసిన నర్సీపట్నం చైర్మన్

అనకాపల్లి జిల్లా: నూతనంగా ఎన్నికైన నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్ సోమవారం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన అనంతరం తొలిసారిగా కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్‌ను కలెక్టర్ విజయకృష్ణన్ ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ కూడా ఉన్నారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam