Visakhapatnam: విశాఖకు విచ్చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఘనస్వాగతం!

Visakhapatnam: విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విచ్చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.

SHIVA, BHIMILI
Published on: 12 Nov 2026 12:01 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖకు విచ్చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఘనస్వాగతం!

Visakhapatnam: విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి విచ్చేసిన గౌరవనీయులు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికిన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI