Bheemili: మారికవలసలో సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గంటా!

Bheemili: విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మారికవలసలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సెంట్రల్ లైటింగ్ పనులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.

JAI RAM, MADURAWADA
Published on: 9 Oct 2026 2:23 PM IST
Bheemili
X

Bheemili: మారికవలసలో సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గంటా!

Bheemili: మారికవలసలో సెంట్రల్ లైటింగ్ పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. మారికవలస పెట్రోల్ బంక్‌ నుంచి ఆనందపురం వరకు సెంట్రల్ లైటింగ్‌ ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ పనులను మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ మధురవాడ జోన్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA