Visakhapatnam: జీవీఎంసీపై కూటమి జెండా ఎగురవేయాలి: మంత్రి డోలా
Visakhapatnam: జీవీఎంసీపై కూటమి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని విశాఖ జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కార్పొరేటర్ అభ్యర్థులకు సూచించారు.
Visakhapatnam: జీవీఎంసీపై కూటమి జెండా ఎగురవేయాలి: మంత్రి డోలా
Visakhapatnam: జీవీఎంసీ కూటమి కార్పొరేట్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన మంత్రి డిఎస్ బీవీ స్వామి, సమావేశంలో పాల్గొన్న ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, ప్రజలతో మమేకమవడం వంటి అంశాలపై అభ్యర్థులకు పలు సూచనలు చేసిన మంత్రి టిక్కెట్లు ఆశించి పొందలేని వారిని సమన్వయంతో కలుపుకొని పనిచేయాలి.
వైసీపీ అభ్యర్థుల కంటే కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి అభ్యర్థి కష్టపడి పని చేసి జీవీఎంసీపై కూటమి జెండా ఎగురవేయాలి. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.




