Visakhapatnam: విశాఖ తూర్పు నియోజకవర్గంలో భారీగా టీడీపీలోకి చేరికలు!
Visakhapatnam: విశాఖ తూర్పు నియోజకవర్గం 24, 25 వార్డుల నుంచి బైరెడ్డి పోతన రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది టీడీపీలో చేరారు.
Visakhapatnam: విశాఖ తూర్పు నియోజకవర్గంలో భారీగా టీడీపీలోకి చేరికలు!
Visakhapatnam: విశాఖ జి వి ఎం సి పరిధి లో పలు రాజకీయ పార్టీలు నుండి టీడీపీ లోకి వలసల పర్వం కొనసాగుతోంది. దీనిలో బాగం గా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కార్యాలయం వద్ద 24,25 వార్డ్ ల నుండి సుమారు 200మంది టీడీపీ లో జాయిన్ అయ్యారు.
విశాఖ ఎన్నికల పరిశీలకులు ఫరూక్, ఎమ్మెల్యే రామక్రిష్ణ బాబు, విశాఖ పార్లమెంట్ విభాగం అధ్యక్షుడు పట్టాభి లు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. విశాఖ లో జరిగిన అభివ్రుద్ది, కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమమే తమ అభ్యర్థుల గెలుపుకు దోహద పడతాయి అని అతిధులు తెలిపారు.. ఎవరికి మేయర్ టికెట్ ఇచ్చిన అభ్యర్థి గెలుపు కోసం సమిష్టి కృషి చేస్తాం అని తెలిపారు.




