Madhurawada: మధురవాడ 6వ వార్డు వైసీపీ అభ్యర్థిగా హనుమంత్ రావు

Madhurawada: మధురవాడ 6వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోతిన హనుమంత్ రావు పోటీ చేస్తున్నారు. 2007 నుంచి ప్రజలకు సేవ చేస్తున్న తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

JAI RAM, MADURAWADA
Published on: 17 Oct 2026 9:04 PM IST
Madhurawada
X

Madhurawada: మధురవాడ 6వ వార్డు వైసీపీ అభ్యర్థిగా హనుమంత్ రావు

మధురవాడ: 6వ వార్డు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కార్పొరేటర్ అభ్యర్థిగా పోతిన హనుమంత్ రావు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మద్దతుగా నిలిచిన బొత్స సత్యనారాయణ, బొత్స అనూష, కేకే రాజు, కన్నబాబులకు కృతజ్ఞతలు తెలిపారు.

2007 నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన నాటి నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు.

6వ వార్డు ప్రజలందరూ తనను, తన కుమార్తెను ఆదరించి ఎన్నికల్లో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA