Visakhapatnam: GVMC 43వ వార్డులో జోరుగా జనసేన అభ్యర్థి నళిని దేవి ప్రచారం!
Visakhapatnam: విశాఖ GVMC 43వ వార్డు జనసేన అభ్యర్థి కందుల నళిని దేవి రెండో రోజు ఎన్నికల ప్రచారం. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న వైనం.
Visakhapatnam: GVMC 43వ వార్డులో జోరుగా జనసేన అభ్యర్థి నళిని దేవి ప్రచారం!
Visakhapatnam: విశాఖపట్నం GVMC 43వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి కందుల నళిని దేవి గారు, ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వ స్ఫూర్తితో ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.




