Pedagantyada: దల్లి గోవిందరెడ్డి గెలుపు.. వార్డు అభివృద్ధికి మలుపు!
Pedagantyada: పెదగంట్యాడ 93వ వార్డులో కూటమి అభ్యర్థి దల్లి గోవిందరెడ్డికి బ్రహ్మరథం పట్టారు. వార్డు అభివృద్ధికి గోవిందరెడ్డి, శ్రావణికి ఓటేయాలని కోరారు.
Pedagantyada: దల్లి గోవిందరెడ్డి గెలుపు.. వార్డు అభివృద్ధికి మలుపు!
Pedagantyada: మాజీ డిప్యూటీ మేయర్ కూపమి బలపరిచిన జనసేన అభ్యర్థి దల్లి గోవిందు రెడ్డి 93వ వార్డు గొంతువానపాలెంలో భారీ ప్రచారంలో గ్రామ ప్రజలు ఇంటింటికి ప్రచారం సమయంలో ప్రజలు ఆయనకి మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ మళ్లీ మా ఓటు మీకె అనే ప్రజలు భరోసా ఇస్తున్నారు.
దల్లి గోవిందు రెడ్డి ఒక సామాన్య కుటుంబం నుంచి కార్పరేటర్ స్థాయికి ఎదిగి ఆ తర్వాత డిప్యూటీ మేయర్ కుర్చీని కూడా అదగిమించేరు వార్డు అభివృద్ధిలో ప్రధమ పౌరుడుగా నిలిచి ఎక్కడ సహాయం కావాలన్నా పరుగులు తీసి వారికి నేనున్నా అంటూ భరోసా ఇస్తూ ప్రజల ప్రేమ అను రాగాలను అందుకున్న నాయకుడిగా వెలుగొందారు.
గ్రామ ప్రజలకు గ్లాసు గురుతూ మరియు మరొకటి మేయర్ అయిన ముక్క శ్రావణి సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి వార్డు ప్రజల సహకారంతోనే అభివృద్ధి ముందుకు సాగుతుందని అభ్యర్థించారు
చివరి రోజు ప్రచారం కావడం చేత గొంతువాన పాలెం వార్డు ప్రజలందరూ భారీగా ప్రచారంలో పాల్గొని దల్లి గోవిందరెడ్డి గెలుపు వార్డు అభివృద్ధికి మలుపు అంటూ నినాదాలు చేశారు
దల్లి గోవింద్ రెడ్డి ప్రచారంలో భారీగా మద్దతుగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మరియు బీజేపీ కార్యకర్తలు మరియు జనసేన జన సైనికులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు




