Visakhapatnam: విశాఖలో ఘనంగా జనసేన ఆత్మీయ సమావేశం!
Visakhapatnam: విశాఖ సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో జనసేన ఆత్మీయ సమావేశం.. పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు.
Visakhapatnam: విశాఖలో ఘనంగా జనసేన ఆత్మీయ సమావేశం!
Visakhapatnam: సాగరమాల కన్వెన్షన్ హాల్ లో జనసేన ఆత్మీయ సమావేశం!, పాల్గొన్న జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
హజరైన ఉత్తరాంధ్రకి చెందిన జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, వీర మహిళలు. స్థానిక ఎన్నికల పై అనుసరించాల్సిన వ్యూహలపై చర్చ.




