Visakhapatnam: జీవీఎంసీ 95వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా బొట్ట నరసింహారెడ్డి!

Visakhapatnam: జీవీఎంసీ 95వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బొట్ట నరసింహారెడ్డి (గ్యాస్ సిలిండర్ గుర్తు) భారీ ప్రచార ర్యాలీ. ఇంజనీరింగ్ విద్యార్హతతో వార్డు అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు హామీ.

PRAKASH, GAJUWAKA
Published on: 31 Oct 2026 8:19 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: జీవీఎంసీ 95వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా బొట్ట నరసింహారెడ్డి!

Visakhapatnam: 95 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బొట్ట నరసింహారెడ్డి అనే నేను పోటీ చేయుచున్నాను. కావున వార్డు ప్రజలందరూ బాగా చదువుకున్న నాయకుడిని ఎంచుకుంటే వార్డు అభివృద్ధికి ఇంజనీరింగ్ చదువుకున్న పరిజ్ఞానంతో వార్డు అన్ని విధాల మౌలిక వసతులు మహిళలకు రక్షణగా సీసీ కెమెరా పర్యవేక్షణ.

బాగా చదువుకున్న మహిళ విద్యార్థులకు అచ్యుతాపురం ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు వచ్చేలా కృషి మరియు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈరోజుతో ప్రచారాలు ముగింపు దిశగా వార్డు మొత్తం భారీ ర్యాలీలో 95 వార్డు ప్రజలందరికీ ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి ఉద్యానవంతంలో జీవీఎంసీ కౌన్సిల్ కి పంపించాలని ప్రజల సమస్యలే తన ధ్యేయంగా కౌన్సిల్లో వినిపించి వార్డు అభివృద్ధికి అందవలసిన నిధులను రప్పించి మంచి కార్యక్రమాలు చేపడతానని. అలాగే ప్రతి నెల రెండు రోజులు వార్డులో ఉన్న అన్ని గ్రామాల్లో సభ సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కొనసాగుతారని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మద్దతుదారులు కార్యకర్తలు పెద్దలు పాల్గొన్నారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA