Parawada: పరవాడలో అక్రమ మద్యం పట్టివేత: 120 బాటిళ్లు స్వాధీనం
Parawada: పరవాడ మండలం ఎన్టీపీసీ దీపాంజలి నగర్‌లో స్కూటీపై తరలిస్తున్న 120 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Parawada: పరవాడలో అక్రమ మద్యం పట్టివేత: 120 బాటిళ్లు స్వాధీనం
అనకాపల్లి జిల్లా: పరవాడ మండలం ఎన్టీపీసీ దీపాంజలి నగర్‌లో అక్రమ మద్యం పట్టివేత. స్కూటీపై గోనె సంచిలో తరలిస్తున్న 120 మద్యం బాటిళ్లు స్వాధీనం, మద్యం బాటిళ్లతో పాటు స్కూటీని సీజ్ చేసిన పోలీసులు, అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్, నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పరవాడ పోలీసులు.




