Visakhapatnam: గాజువాకలో విద్యుత్ అగ్నిప్రమాదం.. హెచ్‌టీ లైన్ తెగిపడి భారీ ఆస్తినష్టం!

Visakhapatnam: గాజువాక పరిధిలోని పెదగంట్యాడ మండలంలో హైటెన్షన్ విద్యుత్ వైరు తెగిపడి ప్రమాదం. ఇస్లాంపేట, పెద్దిపాలెంలో గృహోపకరణాలు ధ్వంసం, చిన్నారికి స్వల్ప గాయాలు.

PRAKASH, GAJUWAKA
Published on: 10 Oct 2026 1:16 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: గాజువాకలో విద్యుత్ అగ్నిప్రమాదం.. హెచ్‌టీ లైన్ తెగిపడి భారీ ఆస్తినష్టం!

Visakhapatnam: విశాఖ గాజువాక పెదగంట్యాడ మండలం హెచ్ టీ తెగిపడి పలువురికి గాయాలు,భారీ ఆస్తినష్టం. హెచ్ టి లైన్ తెగి చెట్టు పై పడడంతో ఇస్లాంపేట, పెద్దిపాలెం గ్రామాలలో నష్టం. ఉయ్యాలలో పడుకున్న చిన్న బాబుకు స్వల్ప గాయాలు. ప్రతి ఇంట్లో కరెంట్ మీటర్లు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెసిన్స్ ధ్వంసం.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA