Visakhapatnam: కొమ్మాది వికలాంగుల కాలనీలో కూలిన ఇల్లు, తప్పిన పెను ప్రమాదం!
Visakhapatnam: విశాఖపట్నం కొమ్మాది వికలాంగుల కాలనీలో భారీ వర్షాలకు ఇల్లు కూలి రాము అనే వ్యక్తికి స్వల్ప గాయాలు.
Visakhapatnam: కొమ్మాది వికలాంగుల కాలనీలో కూలిన ఇల్లు, తప్పిన పెను ప్రమాదం!
Visakhapatnam: కొమ్మాది వికలాంగుల కాలనీలో ఇల్లు కూలిన ఘటన. కొమ్మాది వికలాంగుల కాలనీలో కొండవాలు ప్రాంతంలో ఉన్న రాము అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిన సమయంలో రాముకు స్వల్ప గాయాలు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
కొండవాలు ప్రాంతంలో ఇళ్ల నిర్మాణంతో స్థానికుల్లో ఆందోళన. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.




