Visakhapatnam: విశాఖలో భారీ వర్షాలు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్!

Visakhapatnam: విశాఖ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు దినం ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Sept 2026 8:32 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో భారీ వర్షాలు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్!

Visakhapatnam: విశాఖ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో 23వ తేదీ బుధవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు జిల్లాకలెక్టర్ సెలవుదినంగా ప్రకటించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్