Anakapalli: అనకాపల్లిలో భారీ వర్షాలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్!

Anakapalli: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ విజయ కృష్ణన్ ఉత్తర్వులు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 23 Sept 2026 9:24 AM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో భారీ వర్షాలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్!

Anakapalli: తుఫాను ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బుధవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI