Gajuwaka: గాజువాక 99వ వార్డులో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి ప్రచారం!
Gajuwaka: గాజువాక 99వ వార్డులో జీవీఎంసీ కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి ప్రచారం. తనను మళ్లీ భారీ మెజారిటీతో గెలిపించాలని కార్పొరేటర్ అభ్యర్థి బోండా జగన్ విజ్ఞప్తి.
Gajuwaka: గాజువాక 99వ వార్డులో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి ప్రచారం!
గాజువాక: 99 వ వార్డులో ఈరోజు కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి జీవీఎంసీ ఎన్నికల ప్రచారార్థం పర్యటించనున్నారు.
99 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బోండా జగన్ మాట్లాడుతూ గత మున్సిపల్ ఎలక్షన్లో వైసిపి ప్రభుత్వంలో ఉన్న నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన స్థానిక ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నా మీద నమ్మకంతో కూటమి నాయకులు మళ్లీ నాకు సీట్ ఇచ్చారు ఈ సందర్భంగా ప్రజలందరూ ఈసారి భారీ మెజారిటీతో మళ్లీ నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.




