Visakhapatnam: వచ్చే నెలలో పెళ్లి థార్ వాహనం చెరువులో పడి యువకుడు మృతి!
Visakhapatnam: విశాఖ నాతయ్యపాలెంలో తీవ్ర విషాదం. మరో నెలలో పెళ్లి ఉందనగా అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన థార్ వాహనం. మురళీనగర్‌కు చెందిన 26 ఏళ్ల వరుణ్ అక్కడికక్కడే మృతి.
Visakhapatnam: వచ్చే నెలలో పెళ్లి థార్ వాహనం చెరువులో పడి యువకుడు మృతి!
Visakhapatnam: ఎంతో ఇష్టoగా కొనుక్కున్న తన డ్రీమ్ వెహికిల్ లోనే తన ఊపిరి ఆగిపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న స్నేహితులు. నాతయ్య పాలెం కిమ్స్ హాస్పిటల్ వెనుక ఉన్న చెరువులోకి దూసుకెళ్లిన తార్ వెహికల్.
అర్ధరాత్రి ప్రమాదం. మురళీనగర్ కు చెందిన వరుణ్ 26 మృతి. షీలానాగర్ లో కొత్త ఫ్లాట్ కు వెళ్తుండగా మలుపు వద్ద అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన తార్.




