Gajuwaka: గాజువాక కైలాసనగర్‌లో స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ గౌస్ జోరుగా ప్రచారం!
Gajuwaka: గాజువాక కైలాసనగర్‌లో ఉంగరం గుర్తు స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ గౌస్ ఇంటింటి ప్రచారం. ప్రజల నుంచి పూలవర్షంతో ఘన స్వాగతం.
Gajuwaka: గాజువాక కైలాసనగర్‌లో స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ గౌస్ జోరుగా ప్రచారం!
Gajuwaka: గాజువాక కైలాస నగర్ లో ఇంటింటి ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ గౌస్ ప్రచారానికి పువ్వుల వర్షంతో స్వాగతం పలికారు.
మహమ్మద్ గౌస్ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ నన్ను నమ్మే ఓటేస్తే పనిచేసి చూపిస్తా పార్టీలకు అతీతంగా పనిచేయడానికి వార్డు అభివృద్ధి జరగడానికి ప్రధాన పార్టీ అండలందలు అవసరం లేకుండానే నిజాయితీగా పనిచేసే స్వతంత్ర అభ్యర్థి మీకు కావాలి హామీలు ఇచ్చి కనుమరుగయ్యే నాయకుల కంటే పని చేసి చూపిస్తా అన్నా నాయకుడికి ఉంగరం గుర్తుపై మీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికీ 24 గంటలు అందుబాటులో ఉండి సదా మీ సేవలో మహమ్మద్ గౌస్.




