Gajuwaka: గాజువాక 92వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి పెంటకోట లీలాదేవి ప్రచారం!
Gajuwaka: గాజువాక 92వ వార్డు స్వతంత్ర అభ్యర్థి పెంటకోట లీలాదేవి విస్తృత ఎన్నికల ప్రచారం. ఫ్లూట్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి.
Gajuwaka: గాజువాక 92వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి పెంటకోట లీలాదేవి ప్రచారం!
గాజువాక: జీవీఎంసీ 92 వ వార్డు స్వాతంత్ర అభ్యర్థి పెంటకోట లీలాదేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఫ్లూట్ గుర్తుకు ఓటెయ్యండి వార్డు అభివృద్ధికి సహకరించండి అని స్థానిక ప్రజానీకాన్ని అబ్యర్దించారు. వార్డులోన అనేక సమస్యలు పి ఎస్ ఆర్ గ్రూపు నుండి ఎన్ని సంవత్సరాల నుండి వార్డులో సమస్యల పరిష్కరించామని, ఒక్క సారి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఓటర్లను కోరారు. మేము మాటలు చెప్పే రాజకీయ నాయకులము కాదు అభివృద్ధి చేసి సూపిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పెంటకోట శంకరరావు మరియు వారి అభిమానులు అందరూ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు.




