Narsipatnam: నర్సీపట్నం మున్సిపాలిటీ వార్డు డివిజన్‌పై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం!
Narsipatnam: నర్సీపట్నంలో వార్డుల విభజన నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.
Narsipatnam: నర్సీపట్నం మున్సిపాలిటీ వార్డు డివిజన్‌పై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం!
Narsipatnam: నర్సీపట్నం మున్సిపాలిటీలో వార్డు విభజన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది.. అధికారులు పునః పరిశీలన చేయాలి. వార్డు విభజన సక్రమంగా జరగలేదంటూ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారికి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే గణేష్ ఇతర నాయకులు. అనంతరం విలేకరులతో మాట్లాడారు వార్డు విభజనలో 10 శాతం తేడా ఉండేట్టు చూడాలని ఎన్నికల కమిషన్నిబంధన విధించినా పట్టించుకోని అధికార యంత్రాంగం.
ఒక్కో వార్డులో 40 శాతానికి మించి తేడా ఉండేట్టు చేశారని ఆరోపణ. అధికార పార్టీకి అనుకూలంగా విభజన చేశారు. మన పరిశీలన చేయాలని ఆర్డివో కు ఫిర్యాదు దీనిపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించాం.




