Chodavaram: బలిరెడ్డి సత్యారావు వర్ధంతిలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం పి.ఎస్.పేటలో వైయస్సార్‌సీపీ నేత బలిరెడ్డి సత్యారావు వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొని నివాళులర్పించారు.
Chodavaram: బలిరెడ్డి సత్యారావు వర్ధంతిలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం పి ఎస్ పేట గ్రామంలో మాజీ మంత్రి సీనియర్ వైయస్సార్ పార్టీ నాయకులు క్రీస్తు శేషులు బలిరెడ్డి సత్య రావు వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఉభయ పశ్చిమగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ పాల్గొని బలిరెడ్డి సత్య రావు గారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
తదుపరి మాట్లాడుతూ బలిరెడ్డి సత్య రావు గారి రాజకీయ ప్రస్థానం మాకు అందరికీ ఆదర్శప్రాయం అని తన తండ్రి గుడివాడ గుర్నాథ్ రావు గారికి, తనకి ఉన్న పరిచయాలను అనుభవాలను గురించిన సత్య రావు గారి అభిమానులతో పంచుకొని నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పి ఎస్ పేట గ్రామ పెద్దలు బలిరెడ్డి సత్య రావు గారి అభిమానులు చోడవరం నియోజకవర్గం ముఖ్య నాయకులు పాల్గొని నివాళులర్పించారు.




