Gajuwaka: కదన రంగంలో వీర మరణమైనా పొందుతాం!
Gajuwaka: విశాఖ మింది హైస్కూల్ బూత్‌లో ఓటేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి ప్రభుత్వం అభద్రతాభావంతో ఓటర్లను అడ్డుకుంటోందని, నియంతృత్వంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం.
Gajuwaka: కదన రంగంలో వీర మరణమైనా పొందుతాం!
Gajuwaka: మింది హైస్కూల్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గుడివాడ అమర్నాథ్ హాట్ కామెంట్స్. ఓటు హక్కు మాత్రమే కాదు పౌరుడి చేతిలో ఆయుధం. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి.
రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరు బాధ కలిగిస్తుంది. ఓటు వేసేందుకు వచ్చే వారిని అడ్డుకోవడం దారుణం. కధన రంగంలో వీర మరణం పొందుతాం తప్ప వెనకడుగు వేసేది లేదు వైసీపీ వీరోచిత పోరాటం చేసింది.
కూటమి ప్రభుత్వం అబద్రతాభావం బయటపడుతుంది. ఓట్లు వేసేందుకు వచ్చిన భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పులివెందులనే టార్గెట్ చెయ్యాలని చూస్తున్నారు.
ఇలా జరిగితే ఎన్నికలు ఎందుకు..చంద్రబాబు తన మనుషులను నామినేట్ చేస్తే సరిపోయేది. నియంతృత్వ ధోరణితో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల తరఫున పోరాటం చేస్తాం.




