Visakhapatnam: జనసేనలో డాక్టర్ కందుల నాగరాజుకు కీలక బాధ్యతలు

Visakhapatnam: విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా డాక్టర్ కందుల నాగరాజు నియమితులయ్యారు. పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారంతో ఉత్తర్వులు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 10 Oct 2026 8:28 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: జనసేనలో డాక్టర్ కందుల నాగరాజుకు కీలక బాధ్యతలు

Visakhapatnam: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి సహకారంతో విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారు నియమితులయ్యారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.