Machilipatnam: జీజీహెచ్ నూతన సూపరింటెండెంట్‌గా డా. పద్మశ్రీ బాధ్యతలు!
Machilipatnam: మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ జి. పద్మశ్రీ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Machilipatnam: జీజీహెచ్ నూతన సూపరింటెండెంట్‌గా డా. పద్మశ్రీ బాధ్యతలు!
Machilipatnam: మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్ గా డా. జి.పద్మశ్రీ సోమవారం భాద్యతలు స్వీకరించారు.
విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుండి పదోన్నతి పై మచిలీపట్నం జిజిహెచ్ సూపరింటెండెంట్ గా నియమితులైన విషయం విదితమే.
ఈ సందర్భంగా డాక్టర్ లీల ప్రసాద్,జి జి హెచ్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ ( ఆర్ ఎం ఓ ) డాక్టర్ జి.బాను మూర్తి, ఇతర వైద్యులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం నూతన సూపరింటెండెంట్ డాక్టర్.పద్మశ్రీ మాట్లాడుతూ సిబ్బంది సహకారం తో ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తెలియచేశారు.




