Bheemili: 5వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పాసి నరసింగరావును ప్రకటించాలి!

Bheemili: భీమిలి నియోజకవర్గం 5వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పాసి నరసింగరావును ప్రకటించాలని కోరుతూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.

SHIVA, BHIMILI
Published on: 30 Sept 2026 4:55 PM IST
Bheemili
X

Bheemili: 5వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పాసి నరసింగరావును ప్రకటించాలి!

Bheemili: పాత 4 వార్డు నూతనంగా ఏర్పడిన 5 వార్డుకి తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్ అభ్యర్థిగా పాసి నరసింగరావు గారినే కార్పోరేటర్ అభ్యర్థిగా ప్రకటించాలి అని అందరూ కలిసి ఏకగ్రీవంగా భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి వినతిపత్రం అందించడమైనది.

ఈ కార్యక్రమంలో 4వ వార్డు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ చీపిళ్ళ శ్రీను గారు క్లస్టర్ ఇంచార్జ్ కారి అప్పారావు గారు,4వ వార్డు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు వాసుపల్లి పోలమ్మ గారు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల డైరెక్టర్ పోతిన అప్పలరాజు గారు 4వ వార్డు వైస్ ప్రెసిడెంట్ పోతిన సాంబమూర్తి గారు,4వ వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బోర బంగారు రెడ్డి గారు,శీరపు రమణ గారు,నారు యల్లాజి గారు,మైలపిల్లి రాము గారు,దేవాడ అప్పలరకొండ గారు,ఊళ్ళ రాజు గారు,దుంప నర్సింహా మూర్తి గారు,దుంప గోవింద్ గారు,4వ వార్డు యూత్ ప్రెసిడెంట్ తొత్తడి సూర్య గారు, వార్డు బి.సి.సెల్ అధ్యక్షులు పోతిన వెంకటేష్ గారు,నియోజకవర్గం ఐటిడిపి అధ్యక్షులు యూనిట్ ఇంచార్జ్ మరుపిళ్ళ రాజేంద్రప్రసాద్ గారు,వార్డు టి.ఎన్‌.ఎస్.ఎఫ్‌ అధ్యక్షులు యూనిట్ ఇంచార్జ్ సూరాడ రవికుమార్ గారు,4వ వార్డు ఐటిడిపి అధ్యక్షులు బూత్ ఇంచార్జ్ కర్రి చిన్నా గారు,బోర సుధాకర్ రెడ్డి గారు యూనిట్ ఇంచార్జ్,బూత్ ఇంచార్జులు వాసుపల్లి కొండ గారు,దేవాడ బుజ్జి గారు,వేముల రమణ గారు,నాగోతి ఏడుకొండలు గారు,చందక రాఘవ గారు,ఇల్లిపిల్లి రమణ గారు,పోతిన సురేష్ గారు,వార్డు తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ తొత్తడి వెంకట్ గారు,సబ్బి రాంబాబు గారు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొనడమైనది.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI