Nakkapalli: నక్కపల్లి మండలంలో పట్టపగలు భారీ చోరీ!

Nakkapalli: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో పట్టపగలు చోరీ జరిగింది. రూ. 3 లక్షల నగదు, 6 తులాల బంగారం అపహరణకు గురయ్యాయి.

RAJU, PARAYAKARAOPETA
Published on: 28 Sept 2026 8:13 AM IST
Nakkapalli
X

Nakkapalli: నక్కపల్లి మండలంలో పట్టపగలు భారీ చోరీ!

Nakkapalli: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో పట్టపగలు చోరీ, చోడిపల్లి చిట్టెమ్మ అనే మహిళా ఇంట్లో చోరీ. మూడు లక్షలు నగదు ఆరు తులాల బంగారం అపహరణ. ఇంటి వెనక భాగంలో ముల్లకంచెల్లో టంకు పెట్టిన వదిలి వెళ్ళిన దొంగ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నక్కపల్లి పోలీసులు.

RAJU, PARAYAKARAOPETA

RAJU, PARAYAKARAOPETA