Anakapalle: విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో పాడి రైతులకు చెక్కుల పంపిణీ!

Anakapalle: విశాఖ డెయిరీ రావికమతం Bcc పరిధిలోని 7 మంది పాడి రైతులకు రూ. 2.70 లక్షల సంక్షేమ పశువుల చెక్కులను విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ పంపిణీ చేశారు

JAGADISH BABU, CHODAVARAM
Published on: 13 Oct 2026 2:11 PM IST
Anakapalle
X

Anakapalle: విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో పాడి రైతులకు చెక్కుల పంపిణీ!

Anakapalle: ఈరోజు విశాఖ డెయిరీ డైరెక్టర్ శ్రీ గేదెల సత్యనారాయణ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను ఘనంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మేనేజర్ శ్రీ A. వీర్రాజు గారు , రావికమతం FO శ్రీ S.రాంబాబు గారు , పాల ఉత్పత్తి దారుల సంస్థల అధ్యక్షులు మరియు వేతన కార్యదర్శులు తదితరులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

చెక్కులు అందుకున్న లబ్ధిదారుల వివరాలు:

T. లక్ష్మీ (గుడ్డిప) - రూ. 35,000/- (Cattle)

G. అప్పారావు (కొమ్మలపూడి) - రూ. 45,000/- (Cattle)

G. శ్రీను - రూ. 50,000/- (Cattle)

K. సత్యారావు (Chinapachilla) - రూ. 45,000/- (Cattle)

G. చిన్నబాబులు (G. కొత్తూరు) - రూ. 50,000/- (Cattle)

D. కొండబాబు (Mattavanipalem) - రూ. 35,000/- (Cattle)

సత్యనారాయణ (Km puram) - రూ. 10,000/- (పాడి రైతుల సంక్షేమ పధకం )

మొత్తం 7 మంది రైతులకు 2,70,000/- రూ.. చెక్కులని పంపిణీ చేయడం జరిగింది..

పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంలో విశాఖ డెయిరీ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ తెలిపారు....

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM