Bhogapuram: 'మురసు' తుపాను ఎఫెక్ట్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు!
Bhogapuram: మురసు' తుపాను వల్ల విశాఖపట్నం భోగాపురం ఏఎస్‌ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్, విజయవాడ, తిరుపతి విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దయ్యాయి.
Bhogapuram: 'మురసు' తుపాను ఎఫెక్ట్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు!
Bhogapuram: 'మురసు' తుపాను దృష్ట్యా విమాన రాకపోకలకు అంతరాయం. 'ASR అంతర్జాతీయ విమానాశ్రయం'కు తాత్కాలికంగా నిలిచిన విమాన సర్వీసులు. విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దు.
ప్రయాణికులు ఎప్పటికప్పుడు ఎయిర్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచన.




