Narsipatnam: నర్సీపట్నంలో పద్మావతి ఘనవిజయం: సర్టిఫికెట్ ప్రదానం

Narsipatnam: నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 11,519 ఓట్ల మెజార్టీతో గెలిచిన చింతకాయల పద్మావతి ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. 39 వార్డులు కూటమి వశమయ్యాయి.

R. A. Naidu, Narsipatnam
Published on: 3 Nov 2026 8:11 PM IST
Narsipatnam
X

Narsipatnam: నర్సీపట్నంలో పద్మావతి ఘనవిజయం: సర్టిఫికెట్ ప్రదానం

నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా విజయం సాధించిన చింతకాయల పద్మావతి ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ దంపతులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ దంపతులు, పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ప్రత్యర్థికి మిగిలింది ఒక్క వార్డు...39వార్డులలో కూటమి ప్రభంజనం... 11519 అఖండ మెజారిటీతో మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల పద్మావతి... మన నర్సీపట్నం మన పద్మమ్మ... నర్సీపట్నంలో భారీ ఎత్తున రాలి నిర్వహిస్తూ. జై పద్మమ్మ అంటూ నినాదాలు చేశారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam