Madhurawada: విశాఖలో తారాజువ్వ తగిలి గాయపడ్డ ఆరేళ్ల చిన్నారి!

Madhurawada: విశాఖపట్నం మధురవాడ కొమ్మాదిలో వినాయక నిమజ్జనోత్సవంలో తారాజువ్వ తగిలి చిన్నారికి తీవ్ర గాయాలు.. ముగ్గురు అదుపులోకి.

JAI RAM, MADURAWADA
Published on: 20 Sept 2026 12:21 PM IST
Madhurawada
X

Madhurawada: విశాఖలో తారాజువ్వ తగిలి గాయపడ్డ ఆరేళ్ల చిన్నారి!

Madhurawada: విశాఖ మధురవాడ కొమ్మాది గ్రామం లో వినాయక ఉత్సవం లో తారాజువ్వ తగిలి గాయాలైన కెల్ల జ్యోతి శ్రీ (6) సిటి లో ఓ ప్రవేటు హాస్పటల్ తరలించిన బందువులు.

వినాయక అనుపు ఉత్సవం లో తారా జువ్వ వెలిగించిన వారిని అమ్మిన వారిని ముగ్గురు ని అదుపులోకి తీసుకున్న పోలిసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA