Nakkapalli: బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు!
Nakkapalli: కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ కు నక్కపల్లి చేరుకునేసరికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందిన ఘటన.
Nakkapalli: బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు!
Nakkapalli: కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్లే నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ నక్కపల్లి చేరుకునేటప్పటికీ బస్ డ్రైవర్ కు గుండెపోటు. చికిత్స నిమిత్తం నక్కపల్లి ఆసుపత్రికి తరలింపు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళేసరికి మృతి చెందినట్లు సమాచారం, సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నక్కపల్లి పోలీసులు.




