Paderu: పాడేరులో ఘనంగా బుద్ధ జ్యోతికిరణ్ జన్మదిన వేడుకలు!
Paderu: అల్లూరి జిల్లా పాడేరులో టీడీపీ యువ నాయకుడు బుద్ధ జ్యోతికిరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన నేతలు.
Paderu: పాడేరులో ఘనంగా బుద్ధ జ్యోతికిరణ్ జన్మదిన వేడుకలు!
Paderu: ఐటీడీపీ నియోజకవర్గం ఇంచార్జ్, పాడేరు మేజర్ పంచాయతీ 13వ వార్డు సభ్యుడు, పాడేరు AMC డైరెక్టర్ బుద్ద జ్యోతికిరణ్ జన్మదిన వేడుకలు స్థానిక కుమ్మరిపుట్టులో పాడేరు నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ శ్రీమతి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో అంఘరంగ వైభవంగా జరిగాయి .
తెలుగుదేశం పాడేరు మండల క్యాడర్ సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించుకుని అనంతరం పుట్టినరోజు సందర్భంగా పాడేరు పట్టణంలో ఉన్న సాధువులకు మధ్యాహ్నం బోజనాలు ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం తో పాటు పలుసేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర GCC డైరెక్టర్ బొర్రా నాగరాజు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు బొర్రా విజయరాణి, PACS చైర్మన్ దప్పొడి వెంకటరమణ, మండల అధ్యక్షులు రెగం కొండబాబు, ప్రధాన కార్యదర్శి దన్నేటిపలాసి సురేష్ కుమార్, యువనాయకులు కూడా రాజేష్, మాతే బొజ్జన్న, కొత్తగుల్లి రమేష్ నాయుడు, వర్తన వరలక్ష్మి, ఎంపిటిసి రెగం భానుమతి, గుతులపుత్తు సర్పంచ్ బాబురావు పడాల్, సాలెబు గంగాధర్, రెగం ఈశ్వరరావు మరియు
జ్యోతికిరణ్ మిత్రమండలి సభ్యులు కోరుకొండ చంద్రశేఖర్, గురజాపు వెంకటేష్, పాటోజు అజయ్ కుమార్, G.S సతీష్, G.S మంజునాథ, రాటా ప్రదీప్ కుమార్, గండెం రమేష్, వల్లబు శేఖర్, అల్లంగి త్రివిక్రమ్, మాడుగుల జనసేన నాయకులు ఆవుగెద్ద రామారావు పాడేరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గిడ్డి ఈశ్వరి సిబ్బంది రమణ, సిరగం దుర్గా, కాడెలి శ్రీను, చైతన్య, చందు తదితరులు పాల్గొన్నారు.




