Bheemili: సింగనబంధ, నారాయణరాజుపేటలలో మహా నారాయణ సేవ!

Bheemili: భీమిలి మండలం సింగనబంధ, నారాయణరాజుపేటలలో వినాయక చవితి మహోత్సవం: మహా నారాయణ సేవ (అన్నదానం) ప్రారంభించిన మాజీ జడ్పీటీసీ గాడు వెంకటప్పుడు, టీడీపీ నేతలు.

SHIVA, BHIMILI
Published on: 27 Sept 2026 7:16 PM IST
Bheemili
X

Bheemili: సింగనబంధ, నారాయణరాజుపేటలలో మహా నారాయణ సేవ!

భీమిలి: వరసిద్ధి వినాయక మహోత్సవం సందర్భంగా భీమిలి మండలం సింగనబంధ,నారాయణరాజు పేట గ్రామాల్లో మహా నారాయణ సేవ కార్యక్రమాలను ప్రారంభించిన భీమిలి మాజీ జడ్పిటిసి గాడు వెంకటప్పుడు.

సింగనబంధ గ్రామ మాజీ సర్పంచ్ గాడు వెంకటనారాయణ భీమిలి టిడిపి క్లస్టర్ కో ఇంచార్జి గాడు తాతినాయుడు సింగనబంద గ్రామ నాయకులు, నారాయణరాజుపేట గ్రామ మాజీ సర్పంచ్ కంటుభుక్త వెంకన్న టిడిపి నాయకులు కోరాడ శంకర్రావు,కంటుభుక్త నవీన్, నడిపల్లి రమణ భక్తులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI