Bheemili: బీచ్‌లో ఆత్మహత్యకు యత్నించిన వృద్ధుడిని కాపాడిన పోలీసులు
Bheemili: భీమిలి బీచ్‌లో ఆత్మహత్యకు యత్నించిన 65 ఏళ్ల వృద్ధుడు కొయ్య కృష్ణను రక్షించిన పోలీసులు. కుమారుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబానికి అప్పగింత.
Bheemili: బీచ్‌లో ఆత్మహత్యకు యత్నించిన వృద్ధుడిని కాపాడిన పోలీసులు
భీమిలి: వృద్ధాప్యంలో ఇంట్లో ఎవరూ పట్టించుకోవడం లేదని మనస్తాపం చెంది ఈరోజు బీమిలి బీచ్ లో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని భీమిలి పోలీసులు రక్షించారు.
వివరాలు: కొయ్య కృష్ణ, తండ్రి అప్పలస్వామి, వయస్సు 65, కులం యాదవ, తాటితూరు, భీమిలి.
భీమిలి సీఐ శ్రీ జి. దివాకర్ యాదవ్ గారు అతని కుమారుడిని పిలిచి, పెద్దాయనను జాగ్రత్తగా చూసుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబానికి అప్పగించారు.




