Visakhapatnam: భీమిలి 8వ వార్డు కూటమి అభ్యర్థిగా పిల్లా రేవతి నామినేషన్!
Visakhapatnam: భీమిలి 8వ వార్డు కూటమి అభ్యర్థిగా పిల్లా రేవతి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే గంటాకు కృతజ్ఞతలు తెలిపారు. మధురవాడ ట్రాఫిక్ సమస్య పరిష్కారమే అజెండా.
Visakhapatnam: భీమిలి 8వ వార్డు కూటమి అభ్యర్థిగా పిల్లా రేవతి నామినేషన్!
Visakhapatnam: భీమిలి 8వ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయనున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన గంటా శ్రీనివాసరావు కు కృతజ్ఞతలు వార్డు ప్రజలందరూ కూడా నాకు ఓటువేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను పిల్లా నర్సింగరావు మాట్లాడుతూ ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది
గంటా ఆదేశాలు మేరకు మమ్మల్ని నియమించారు ప్రజలకు సేవ చేయడమే అజెండా మధురవాడలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఉంది దీనికి ప్రత్యామ్నాయ చర్యలు చేపటనున్నాం ప్రతిపక్షంలో కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను




