Araku: అరకులో భారీ వర్షాలకు ఇల్లు కూలింది!

Araku: అరకులో భారీ వర్షాలకు ఇల్లు కూలగా, సమాచారం అందుకున్న ఎంఆర్ఓ శ్రీధర్ రాజు పరిశీలించి ప్రభుత్వ సాయం హామీనిచ్చారు.

REHAMAN, ARAKU
Published on: 25 Sept 2026 12:44 PM IST
Araku
X

Araku: అరకులో భారీ వర్షాలకు ఇల్లు కూలింది!

Araku: ఈరోజు అల్లూరి సీతరామరాజు జిల్లా అరకువాలీ మండలం పెదాలబుడు పంచాయతీ కరసాలుగూడ గ్రామం లో పూజారి గోపి s/o డోంబు ఈభారీ వర్షానికి ఇల్లు కూలిపోవడం జరిగింది కావున సమాచారం తెలుసుకొని అరకువాలీ MRO శ్రీధర్ రాజు గారు సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో పెదాలబుడు పంచాయతీ గ్రామాకమిటి ఉపా అధ్యక్షులు పూజారి లక్ష్మీ పతి గారు

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU