Anandapuram: ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు: ఆనందపురం సీఐ హెచ్చరిక!
Anandapuram: స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ చేస్తే చర్యలు తప్పవని ఆనందపురం పోలీసులు హెచ్చరించారు.
Anandapuram: ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు: ఆనందపురం సీఐ హెచ్చరిక!
ఆనందపురం: "ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలు మద్యం గాని, డబ్బులు గాని, ఇతర ఏమైనా వస్తువులు గాని పంచేటప్పుడు, కచ్చితంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలు ఏమీ జరగకుండా చూడటంలో భాగంగా.. ప్రజలందరూ కూడా 112 కి గాని, పోలీస్ స్టేషన్ నెంబర్ కు గాని, CI గారు 7382296908 నెంబర్ కి గాని, లేదా మా ఎస్ఐ 7382296911 నెంబర్ కు గాని దయచేసి సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకోబడతాయి.
ఈ ఫ్లాగ్ మార్చు (కవాతు)లో అనందపురం CI గారు ముగ్గురు ఎస్ఐలు మరియు సిబ్బందితో కలిసి పాల్గొని ఈ ఎన్నికలకు సంబంధించిన ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు."




