Payakaraopeta: పాయకరావుపేటలో మొదలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు

Payakaraopeta: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ మొదలైంది.

RAJU, PARAYAKARAOPETA
Published on: 21 Oct 2026 5:42 PM IST
Payakaraopeta
X

Payakaraopeta: పాయకరావుపేటలో మొదలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు

అనకాపల్లి జిల్లా: పాయకరావుపేట నియోజకవర్గంలో జెడ్పీటీసీ , ఎం.పి.టి.సి నామినేషన్ల స్వీకరణ పక్రియ మొదలైంది. ఎస్.రాయవరం ,నక్కపల్లి ,పాయకరావుపేట లో ఎం.పి.టి.సి లు నామినేషన్లు మండల ప్రత్యేక అధికారి కి సమర్పించారు.

నామినేషన్లు గడువు ఉండడంతో రేపు మరిన్ని నామినేషన్ దాఖలు అయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ఆయా మండలాల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

RAJU, PARAYAKARAOPETA

RAJU, PARAYAKARAOPETA