Anakapalli: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను కలిసిన బెహరా భాస్కరరావు
Anakapalli: విశాఖ పశ్చిమ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన బెహరా భాస్కరరావు, అనకాపల్లి జనసేన ఆఫీస్‌లో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.
Anakapalli: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను కలిసిన బెహరా భాస్కరరావు
అనకాపల్లి: విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన బెహరా భాస్కరరావు, మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.
అనకాపల్లి రింగురోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో కొణతాల రామకృష్ణను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య మర్యాదపూర్వక భేటీ జరిగింది.




