Alluri: అల్లూరి జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్. కూర్మనాథ్
Alluri: అల్లూరి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకులు ఆర్. కూర్మనాథ్ పరిశీలించారు. అరకు, అనంతగిరి కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు.
Alluri: అల్లూరి జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్. కూర్మనాథ్
అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల ను ఎన్నికల పరిశీలకులు శ్రీ ఆర్. కూర్మనాథ్ బుధవారం అరకు వచ్చారు.
ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు అనంతగిరి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలిచారు.
అరకులోయ, పాడేరు మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు చేపట్టిన ఏర్పాట్లు, సంబంధిత ఎన్నికల పనుల పురోగతిని పరిశీలిచారు.
అరకు లోయ లో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాట్లు పరిశీలించి, అధికారులకు తగిన సలహా సూచనలు ఇచ్చారు. స్ట్రాంగ్ రూములను నామినేషన్ జరుగుతున్న తీరుపై కూడా ఆయన నిశితంగా పరిశీలించారు.
ఐదు గంటల వరకు మాత్రమే పోలింగ్ కు అనుమతి నివ్వాలని సూచించారు.




