Visakhapatnam: రాజకీయాల కోసం రాలేదు.. విశాఖ అభివృద్ధి చేయడానికే వచ్చాను!
Visakhapatnam: విశాఖ జీవీఎంసీ కూటమి మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణి సంచలన వ్యాఖ్యలు. విశాఖ అభివృద్ధి కోసం 9 పాయింట్ల మేనిఫెస్టో విడుదల.
Visakhapatnam: రాజకీయాల కోసం రాలేదు.. విశాఖ అభివృద్ధి చేయడానికే వచ్చాను!
Visakhapatnam: విశాఖ జీవీఎంసీ కూటమి మేయర్ అబ్యర్ధి ముక్క శ్రావణి కామెంట్స్. విశాఖ పై నాకు పూర్తి అవగాహన ఉంది. గతంలో కార్పొరేటర్ గా పని చేసాను. నేను రాజకీయాలు కోసం రాలేదు అభివృద్ధి చేయడానికి వచ్చాను.
విశాఖ ను పూర్తి స్థాయిలో అభివృధ్ధి కి తొమ్మిది పాయింట్స్ తో మేనిఫెస్టో. జీవీఎంసీ ఎన్నికల్లో విశాఖవాసులు మేయర్ అబ్యర్ధి గా నాకు, కూటమి కార్పొరేటర్లు ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి.




