Dumbriguda: పీఎం జన్మన్ ఇళ్ల బిల్లులు వెంటనే చెల్లించాలి!
Dumbriguda: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడలో పీఎం జన్మన్ పథకం ఇళ్ల నిర్మాణ బిల్లులు వెంటనే చెల్లించాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది.
Dumbriguda: పీఎం జన్మన్ ఇళ్ల బిల్లులు వెంటనే చెల్లించాలి!
Dumbriguda: పీ ఎం జన్మన్ గృవాలా బాక్కఇళ్లు వెంటనే చెలించాలి:డుంబ్రిగుడ 12-10-2026.పీ ఎం జన్మన్ పధకం కింద ఇల్లు నిర్మించుకున్నా పేద రైతున్న పీవిటిజి మారుమూల గిరిజన రైతులకు పెండింగ్ పిల్లులు వెంటనే చేలుంచాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తామర్ల. సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం పీవీటిజీ టిల్కలి బెండలో ఆయన గ్రామస్తులతో కలిసి తెలుసుకున్నారు.
గృహాలు నిర్మింంచుకునప్పటికి బిల్లులు అందక లబ్ధిదారులుచాల ఎంబందులకు గురికావాసల్సినవిషయం అన్ని తెకిపారు. పీ ఎం జన్మన్ గృవా నిర్మాణకి మొత్తం రూ. 10లక్షలు చెలించాలని డిమాండ్ చేశారు. ఈ పీ ఎం జన్మన్ పధకం క్రింద నిర్మించిన ఇల్లులు అందక లబ్ధిదారులు ఇబంధులు పడుతున్నారు. ఇంకా కోత్తగా మంజూరు అయినా సంగతులు ఎమిటి అన్ని ప్రశ్నించారు.




