Nakkapalli: అనకాపల్లి జిల్లా రాజయ్యపేట సముద్ర తీరంలో కొట్టుకుపోయిన బోట్లు!
Nakkapalli: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్ర తీరంలో ప్రమాదం. సుమారు 10 మత్స్యకారుల బోట్లు కొట్టుకుపోవడంతో ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు.
Nakkapalli: అనకాపల్లి జిల్లా రాజయ్యపేట సముద్ర తీరంలో కొట్టుకుపోయిన బోట్లు!
Nakkapalli: నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్ర తీరంలో మత్స్యకారులకు చెందిన బోట్లు కొట్టుకుపోయినట్లు సమాచారం. సుమారు 10 బోట్లు కొట్టుకుపోయినట్లు అంచనా వేస్తుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
బోట్లు కొట్టుకుపోవడంతో తమ జీవనోపాధిపై ప్రభావం పడుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




