Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అన్నదాన ట్రస్ట్‌కు రూ. 2,50,000 విరాళం!
Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అన్నదాన ట్రస్ట్‌కు రూ. 2,50,000 విరాళం అందించిన బెంగళూరు వాస్తవ్యులు అట్లూరి శ్రీదేవి. ఆలయ అధికారులకు అందజేత.
Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అన్నదాన ట్రస్ట్‌కు రూ. 2,50,000 విరాళం!
Vijayawada: అమ్మవారి అన్నదానం విభాగమునకు అట్లూరి శ్రీదేవి గారు రూ.2,50,000/- విరాళము సమర్పణ శాంతినికేతన్ బెంగళూరు వాస్తవ్యులు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో విరాళము సమర్పించారు.
ఈ విరాళమును ఆలయ ఏఈఓ శ్రీ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరియు ఆలయ అర్చక స్వాముల సమక్షంలో భక్తిపూర్వకంగా అందజేశారు.




